ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె' - 'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ... కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని... సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు.

A nationwide strike on January 8 against central government policies
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8న దేశవ్యాప్త సమ్మె
author img

By

Published : Jan 3, 2020, 5:07 PM IST

'కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె'

కేంద్రంలో భాజపా అధికారం చేపట్టినప్పటి నుంచి కార్మికులు అణచివేతకు గురవుతున్నారని... సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ఆరోపించారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో జీవిస్తున్న కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష

Intro:ap_cdp_17_03_citu_pressmeet_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 8న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపునిచ్చారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే కొన్ని వందల చట్టాలను కేవలం పదుల సంఖ్యలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనివలన పేద, మధ్య తరగతి కుటుంబాల్లో జీవిస్తున్న కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 8న జరిగే సమ్మె ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అలాగే ఎనిమిదో తేదీ కూడా భారత్ బంద్కు వామపక్షాలు పిలుపునిచ్చాయి చెప్పారు.
byte: గఫూర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Body:8న సార్వత్రిక సమ్మె

Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.