.
గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష - గుడ్లవల్లేరులో భాజపా దీక్ష వార్తలు
అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలి కానీ... రాజధానిని తరలించడం తగదని భాజపా నేతలు అభిప్రాయపడ్డారు. విశాఖలో వైకాపా నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గుడ్లవల్లేరులో భాజపా ఆందోళన
.
Intro:AP_VJA_21_03_AMARAVATHI_RITHULAKU_SANGIBAVA_DIKSHA_AVB_AP10046..సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ... నాగసింహాద్రి.. పోన్..9394450288..ఆమారావతి రైతులకు మద్దతుగా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు లో బజాపా అధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. డాక్టర్ సియల్ వెంకట్రావు తొపాటు బజాపా నాయకులు. నిరసనలో పాల్గొన్నారు. ఆమారావతి లొ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలికాని రాజధాని అమరావతి తరలించడం తగదని విశాఖపట్నం లొ వైకాపా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని బజాపా డిమాండ్ చేసింది...బైట్సు..గాంధీ.. బజాపా నెత..డాక్టర్.. సియల్. వెంకట్రావు.,బజాపా నాయకులు
Body:ఆమారావతి రైతులకు సంఘీభావం తెలిపిన గుడ్లవల్లేరు బజాపా నాయికులు
Conclusion: రాజధాని అమరావతి కొనసాగాలని డిమాండ్
Body:ఆమారావతి రైతులకు సంఘీభావం తెలిపిన గుడ్లవల్లేరు బజాపా నాయికులు
Conclusion: రాజధాని అమరావతి కొనసాగాలని డిమాండ్