ETV Bharat / state

'కోదండరాముడికి వెండి కిరీటాలు బహూకరణ' - 'కోదండరాముడికి మూడు వెండి కిరీటాలు

ఒంటిమిట్ట కోదండరాముడికి పెన్నా సిమెంట్ అధినేత ప్రతాప్ రెడ్డి మూడు వెండి కిరీటాలు బహూకరించారు.

temple
author img

By

Published : Aug 21, 2019, 1:51 PM IST

'కోదండరాముడికి మూడు వెండి కిరీటాలు బహుకరణ'

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడికి పెన్నాసిమెంట్ అధినేత ప్రతాప్ రెడ్డి వెండి కిరీటాలను బహూకరించారు. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి..7 కిలోల 960 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు అందజేశారు. ఉత్సవాల సమయంలో సీతారామలక్ష్మణ మూల విరాట్లకు ఈ కిరీటాలను అలంకరిస్తామని అర్చకులు తెలిపారు.

Intro:ap_knl_81_20_cm_birthday_wishes_av_c8
ఆలూరు లో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

Body:రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయం క మోగిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. 69 ఏళ్ల వయసులోనూ చంద్రబాబునాయుడు నాయకుడిగా ముందుకు నడుస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు అని కొనియాడారు.

Conclusion:9000662029
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.