ETV Bharat / state

నేడు గవర్నర్​ను కలవనున్న జగన్ - సీబీఐ విచారణకు డిమాండ్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న  వైకాపా అధ్యక్షుడు జగన్​,  నేడు గవర్నర్​ను కలవనున్నారు.

జగన్
author img

By

Published : Mar 16, 2019, 5:56 AM IST

Updated : Mar 16, 2019, 7:11 AM IST

గవర్నర్​ను కలవనున్న జగన్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నవైకాపా అధ్యక్షుడు జగన్​...నేడు గవర్నర్​ను కలవనున్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగే వివేకా అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్​కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు రాజ్​భవన్​కు వెళ్లి... సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలని గవర్నర్​ను కోరనున్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన హత్యలపై ఫిర్యాదు చేయనున్నారు. వివేకానంద రెడ్డి హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో, నల్ల రిబ్బన్లతో శాంతియుత ప్రదర్శన చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.

Chennai, Mar 16 (ANI): Lydian Nadhaswaram, a 13-year-old musical prodigy on Thursday won 1 million dollars on a US-based show 'The World's Best'. Lydian gave a splendid performance; he played two pianos at a time at an impeccable speed, blindfolded. "I have been playing the Piano for four years. I got inspiration from my sister, who plays the piano and my father, who plays keyboards. I'm happy that I won this prize," said Lydian. "My parents home-school me so that I can solely concentrate on learning piano. I want to be the world's best composer," he added. Lydian's father, Varshan Satish, who is a composer of late Tamil Nadu chief minister Jayalalitha's funeral song said: "I can't contain my happiness. He started singing at an early age. I knew he would become a great composer one day." Apart from 50 other judges, the show was judged by Faith Hill, RuPaul Charles and Drew Barrymore.
Last Updated : Mar 16, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.