.
జీలుగుమల్లిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి - jayanthi
దివంగత నేత..మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ కృషి చేశారని మండల అధ్యక్షుడు గూడవల్లి శ్రీనివాస రావు తెలిపారు. వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని...ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ పేదవానికి అందేలా కృషి చేస్తున్నారని అన్నారు.
ysr-birthday-celebrations
.
Intro:ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ సత్యసాయి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సత్యసాయి సామూహిక వ్రతాలు నిర్వహించారు ఆదివారం ప్రశాంతి నిలయం వేలాది మంది భక్తులు వేదపండితులు ప్రకాష్ రావు ఆధ్వర్యంలో వేదం మంత్రం పఠిస్తూ సత్య సాయి భక్తి గీతాలను ఆలపిస్తూ గణపతి పూజతో సామూహిక వ్రతాలను ప్రారంభించారు గణపతి పూజ అ సాయి సహస్ర అర్చన లింగార్చన కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించే సాయి నామాన్ని జపించారు సత్యసాయి అవతార ఘట్టాలను ఆయన భక్తులు వివరించారు మహా మంగళ హారతి తో వ్రతాలను ముగించారు వేలాది మంది భక్తుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం పులకించిపోయింది
Body:సత్య సాయి భక్తుల సామూహిక వ్రతాలు
Conclusion:సత్య సాయి భక్తుల సామూహిక వ్రతాలు
Body:సత్య సాయి భక్తుల సామూహిక వ్రతాలు
Conclusion:సత్య సాయి భక్తుల సామూహిక వ్రతాలు