ETV Bharat / state

తెదేపా, వైకాపా అభ్యర్థుల తోపులాట.. ఉద్రిక్తత

దెందులూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

తెదేపా,వైకాపా అభ్యర్థుల తోపులాట...పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.
author img

By

Published : Apr 5, 2019, 9:01 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఎన్నికల అధికారిని కాదని... తప్పుగా పోస్టల్ బ్యాలట్​ను వినియోగించుకుంటున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో అక్కడే ఉన్న వైకాపా అసెంబ్లీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి... తెదేపా అభ్యర్థి చింతమనేని మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటన కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు పార్టీల అభ్యర్థులను మందలించారు.

తెదేపా,వైకాపా అభ్యర్థుల తోపులాట...పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత.

ఇదీ చదవండి... విజయానికి దారి.. ఉభయ గోదారి!

Intro:ap_knl_143_05_evm_election_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న అధికారులు

Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు ఈవీఎంలు వి.వి ప్యాట్లు సరిచూసుకొని పోలింగ్ బూత్ల వారీగా అమర్చుతున్నారు ఈవీఎంలలో బ్యాలెట్ పేపర్ ను అమర్చి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచారు ఎన్నికల ఏర్పాట్లను ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు పరిశీలించారు

Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.