పశ్చిమ గోదావరిలో అభ్యర్థుల విస్తృత ప్రచారం - చంద్రశేఖరరావు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జెట్టి గురునాధరావు, పోలవరం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి చంద్రశేఖరరావు గురువారం జీలుగుమిల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోక్సభ నియోజకవర్గకాంగ్రెస్ అభ్యర్థి జెట్టి గురునాధరావు, పోలవరం శాసనసభనియోజకవర్గ అభ్యర్థి చంద్రశేఖరరావు గురువారం జీలుగుమిల్లి మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. మండలంలోని స్వర్ణ వారి గూడెం, పాములు వారి గూడెం, ములగలంపల్లి, రౌతు గూడెం, కామయ్యపాలెం, జీలుగుమిల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాదయాత్రగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఏలూరు లోక్సభ సెగ్మెంట్అభ్యర్థి గురునాధరావు అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదాపై పెడతారని హామీ ఇచ్చారు.
Body:గుంటూరు జిల్లా సత్తెనపల్లి విజయ్ కుమార్
Conclusion:9440740588