ETV Bharat / state

రైల్వే డబ్లింగ్ పనుల పరిశీలన

ఆగస్టు ఒకటో తేదీ నాటికి రైల్వై ట్రాక్​పై ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విజయవాడ రైర్వే డిఆర్​ఎం పి.శ్రీనివాస్ ఆకివీడు రైల్వే ష్టేషన్​లో పనులను పరిశీలించారు.

ఆకువీడులో రైల్వే డబ్లింగ్ పనులు పరిశీలన
author img

By

Published : Jul 10, 2019, 3:55 PM IST

రైల్వే డబ్లింగ్ పనుల పరిశీలన

ఆకివీడు రైల్వే స్టేషన్​లో జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులను డిఆర్ఎం శ్రీనివాస్ పరిశీలించారు. ఫ్లాట్​ఫాంపై ఉన్న మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేటట్లు చూడాలని సూచించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి డబుల్ లైన్​పై పాసింజర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఆగస్టు 22 నాటికి విద్యుత్ లైన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

Intro:

Body:999

Conclusion:ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యాన కడప జిల్లా లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు బద్వేల్ లోని ఆర్టీసీ గ్యారేజీలో రోజు రాచపూడి నాగభూషణం పీజీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు 130 మొక్కలను నాటారు కార్యక్రమంలో లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ సంపత్ ఆర్ టి సి అధికారి ఎన్ వేణుగోపాల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.