ETV Bharat / state

నాటు సారా తాగి ఇద్దరు మృతి - west godavari updates

కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో నాటుసారా తీవ్ర కలకలం రేపింది. కల్తీ సారా తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Ramanujapuram
కల్తీ నాటు సారా తాగి ఇద్దరు మృతి
author img

By

Published : Mar 25, 2021, 1:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో నాటుసారా తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కాటూరి సత్యనారాయణ, నారదల సత్యనారాయణ అనే వ్యక్తులు అర్థరాత్రి సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిలో నారదుల సత్యనారాయణ కాసేపటికే మృతి చెందగా.. కాటూరి సత్యనారాయణ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

నాటు సారా తాగటం వల్లే మృతి చెందినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో ఇష్టారాజ్యంగా కల్తీ సారా అమ్ముతున్నారని విమర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ.. లుంగీతో భార్యను హత్యచేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.