పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తికోళ్ల లంక గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన క్షతగాత్రులను ఎంపీ మాగంటిబాబు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ తీరు కొనసాగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని.. పార్టీని మూసేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వైకాపా అరాచకానికి సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడే నిదర్శనమన్నారు. వైకాపా ఎప్పటికీ ప్రతిపక్షంగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. తెదేపాకు 140 నుంచి 145 శాసనసభ సీట్లు... 22 ఎంపీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
దాడులు కొనసాగిస్తే వైకాపా మూతపడుతుంది: మాగంటి - dadulu
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల దాడిని.. ఏలూరు ఎంపీ మాగంటిబాబు ఖండించారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తికోళ్ల లంక గ్రామంలో వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన క్షతగాత్రులను ఎంపీ మాగంటిబాబు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ తీరు కొనసాగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని.. పార్టీని మూసేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వైకాపా అరాచకానికి సభాపతి కోడెల శివప్రసాద్‌పై జరిగిన దాడే నిదర్శనమన్నారు. వైకాపా ఎప్పటికీ ప్రతిపక్షంగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. తెదేపాకు 140 నుంచి 145 శాసనసభ సీట్లు... 22 ఎంపీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
Body:ఎన్నికల నిర్వహణ లోపాలు పై మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం
Conclusion:మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం