పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని అశ్వారావుపేట రోడ్డులో విశ్రాంత ఉపాధ్యాయులు ఇంట్లో చోరీ జరిగింది. ఉదయాన్నే దంపతులిద్దరూ వాకింగ్‌కు వెళ్లి.. తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న రూ.2.80 లక్షల నగదుతో పాటు సుమారు 20 కాసుల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం రంగంలో దిగి వేలిముద్రలు సేకరించారు.
విశ్రాంత ఉద్యోగి ఇంట్లో దొంగతనం.. భారీగా నగదు, బంగారం చోరీ - west godavari district
విశ్రాంత ఉద్యోగి ఇంట్లో రూ.2.80 లక్షల నగదు, 20 కాసుల బంగారం చోరీ జరిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది.
ఒక విశ్రాంత ఉద్యోగి ఇంట్లో దొంగతనం.. భారీగా నగదు, బంగారం చోరి