.
పింఛన్ల పంపిణీలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ - జంగారెడ్డిగూడెెంలో వైకపా,తెదేపా నేతల ఘర్షణ
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పింఛన్ల పంపిణీ విషయంలో వైకాపా , తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పంగిడిగూడెం సచివాలయంలో ఇరువర్గాల వారు కుర్చీలతో కొట్టుకున్నారు. గ్రామంలో అర్హులను తొలగించారంటూ.. తెదేపా కార్యకర్తలు ఆరోపించగా.. వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గాయాలపాలైన కార్యకర్తలను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
tdp-ysrcp-fighting
.