ETV Bharat / state

"సీఎం గారూ ఉన్నారా.. కేంద్ర మంత్రి చెప్పింది విన్నారా?"

పోలవరం టెండర్ల రద్దుపై మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరం టెండర్ల రద్దుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందని లోక్​సభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలపటంతో వైకాపా ప్రభుత్వంపై తెదేపా విమర్శలు కురిపిస్తోంది.

author img

By

Published : Aug 2, 2019, 11:42 PM IST

Updated : Aug 3, 2019, 12:52 PM IST

తెదేపా

పోలవరం టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని.. నిర్మాణ వ్యయం, సమయం పెరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లోక్​సభలో తెలిపారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలే జగన్ చేతకానితనానికి రుజువుని అచ్చెన్నాయుడు అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రివర్స్ రూలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్ పనితీరు ఉందని... ఏపీ ప్రయోజనాలు దెబ్బతీసి తెలంగాణకు లబ్ధి చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపించారు. పీపీఏలపై సమీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టిందని గుర్తు చేశారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఏమన్నారంటే...

లోక్​శ్ ట్వీట్
లోక్​శ్ ట్వీట్

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై నారా లోకేశ్ కూడా స్పందించారు. సీఎం జగన్​ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి చెప్పింది విన్నారా... అని సీఎంను ప్రశ్నించారు. "పోలవరం ఆలస్యంతోపాటు ఖర్చు పెరుగుతుందని కేంద్రమంత్రి లోక్‌సభలో చెప్పారు. పోలవరం నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కేంద్ర వ్యవస్థల ఆమోదం తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమైంది" అని లోక్​శ్ ట్విటర్​లో విమర్శించారు.

లోక్​శ్ ట్వీట్
లోక్​శ్ ట్వీట్

సంబంధిత కథనం

'పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం'

Intro:ap_knl_141_02_vividythshak_mruthi_av_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామంలో విద్యుత్ షాక్ తో విద్యార్థిని ఉమా మృతి చెందింది
గమనిక వీడియోలు వాట్సాప్లో వచ్చాయి

Body:కర్నూలుజిల్లా పాణ్యం మండలంలోని తమ్మ రాజు పల్లె గ్రామంలో విద్యార్థిని ఉమా(10) విద్యుత్ షాక్ తో మృతి చెందింది గ్రామానికి చెందిన అచ్చన్న ,మద్దమ్మ ల కుమార్తె ఉమా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది శుక్రవారం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం మిద్దె పైకి వెళ్లగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది విద్యుత్ స్తంభం నుంచి వచ్చిన సర్వీస్ వైరు ఎక్కువగా ఉండడంతో ఇంటి కడ్డీకి చుట్టి ఉంచారు ఈ సర్వీస్ తీగ ద్వారానే విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ కు గురైంది

Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ పాణ్యం కర్నూలు జిల్లా
Last Updated : Aug 3, 2019, 12:52 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.