ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంతుచిక్కని కారణాలతో చికిత్స పొందుతున్న బాధితులను ఏలూరు నియోజకవర్గ తెదేపా కన్వీనర్ బడేటి చంటి పరామర్శించారు. బాధితులతో మాట్లాడిన ఆయన వైద్య సేవలు అందుతున్నాయా.. వారు ఏ ప్రాంతం నుంచి ఎప్పుడు వచ్చారు అనే అంశాలపై ఆరా తీశారు. పరిస్థితులు చక్కబడే వరకు బాధితులు మున్సిపల్ వారు సరఫరా చేసే నీటిని తాగవద్దంటూ సూచించారు.
ఇవీ చూడండి...