ETV Bharat / state

సీఎం శ్రమను గుర్తించండి... గెలిపించండి! - WORK

ముఖ్యమంత్రి శ్రమను గుర్తించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఓటర్లను కోరారు.

తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 24, 2019, 12:14 AM IST

సీఎం శ్రమను గుర్తించండి...గెలిపించండి
ముఖ్యమంత్రి శ్రమను గుర్తించి ప్రతి ఒక్కరూతెలుగుదేశం పార్టీకి ఓటేయాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఓటర్లను కోరారు. రావులపాలెం మండలంలోని వెదిరేశ్వరం, ఈతకోట, కేతరాజు పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఇవి చదవండి

సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయి!

New Delhi, Mar 23 (ANI): The craze for Bollywood superstar Shah Rukh Khan knows no boundaries. The latest star to join the fan list is none other than French Disc Jockey (DJ) and record producer from Paris, William Sami Etienne Grigahcine, popularly known as DJ Snake. The international sensation, who landed in Mumbai, a day before Holi for an event, shared a photo with SRK, calling him a "Legend." Sharing the frame, the duo can be seen posing for the camera, as they joined hands doing Namastey together. The international music producer has been documenting his visit to India on his Instagram stories.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.