ETV Bharat / state

తాడేపల్లిలో ఎస్వీఆర్ విగ్రహవిష్కరణకు చిరంజీవి..? - హోసింగ్ బోర్డు

తాడేపల్లిగూడెం హోసింగ్ బోర్డు కూడలిలో ఏర్పాటు చేస్తున్న ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని, ఈ నెల 25న మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను ఏలూరు ఆర్డీవో పరిశీలించారు.

స్వీ రంగారావు కాంస్య విగ్రహాన్నిపరిశీలించిన ఏలూరు ఆర్డీవో
author img

By

Published : Aug 20, 2019, 7:08 PM IST

ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్నిపరిశీలించిన ఏలూరు ఆర్డీవో

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 25 న ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణకు మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు ఎస్వీ రంగారావు అభిమానుల సంఘం వెల్లడించింది. విగ్రహావిష్కరణ పనులను ఏలూరు ఆర్డీవో పరిశీలించారు. ఆవిష్కరణరోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్నిపరిశీలించిన ఏలూరు ఆర్డీవో

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 25 న ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణకు మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు ఎస్వీ రంగారావు అభిమానుల సంఘం వెల్లడించింది. విగ్రహావిష్కరణ పనులను ఏలూరు ఆర్డీవో పరిశీలించారు. ఆవిష్కరణరోజు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి

పెన్నా'లో పెరిగిన నీటి వరద

Intro:Ap_Nlr_02_20_Tdp_Mlc_Press_Meet_Kiran_Avb_RR_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291

యాంకర్
కరువు ప్రాంతాలకు వరద నీరు తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శించారు. వరద జలాలను పోతిరెడ్డిపాడు నుంచి సోమశిలకు తరలించే అవకాశమున్నా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఆయన నెల్లూరులో మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 840 అడుగుల నీటి మట్టం చేరితే నెల్లూరు, కడపకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా, 868 అడుగులకు వచ్చే వరకు నీరు విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తక్కువ స్థాయిలో వరద వచ్చినా సోమశిలకు 40 నుంచి 48 టీఎంసీల నీటిని తీసుకువచ్చామని చెప్పారు. ప్రస్తుతం లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నా కరువు ప్రాంతాలకు నీరు తరలించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. వృధాగా పోతున్న వరద నీటిని నామమాత్రంగా విడుదల చేస్తేనే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. కెసిఆర్ తాను ప్రేమించుకుంటున్నామని, తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలు ఆంధ్రాకు తీసుకొస్తామని చెబుతున్న జగన్, ఈ ఫిర్యాదుపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బైట్: బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.