ETV Bharat / state

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మానవహారం - పశ్చిమ గోదావరి జిల్లా

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఫిట్ ఇండియా ప్రదర్శన  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తాహాశీల్దార్, వీఆర్వోలు, పాల్గోన్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మానవహారం
author img

By

Published : Aug 29, 2019, 2:35 PM IST

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల మానవహారం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పిట్ ఇండియా ప్రదర్శన నిర్వహించారు. బాలుర పాఠశాల నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినాదాలు చేశారు. మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రధానోపాధ్యాయిని పద్మ, తాహాశీల్దార్ శేషగిరి, సీఐ సుబ్బారావు, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జాతీయ క్రీడా దినోత్సవం వినూత్నంగా నిర్వహణ

Intro:కేంద్రం ఐదుగురు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 00 8 4 39

AP_CDP_28_29_HOUSESITES_ANDHOLANA_AP10121

Body:ఇళ్ల స్థలాలు బంజరు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు ఆందోళన చేశారు స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం చేరుకొని ధర్నా చేశారు. పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 6 సెంట్లు చొప్పున అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కోనేరు రంగారావు సిఫారసులకు అనుగుణంగా బంజరు భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు నవరత్నాల్లో భూ పంపిణీ కార్యక్రమాన్ని చేర్చాలని కోరారు.
ఎన్నోమార్లు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందజేస్తున్న ఫలితం లేకుండా పోయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు ఇప్పటికైనా పేదలకు న్యాయం చేయాలని కోరారు.

BYTE: జి ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి.

Conclusion:NOTE: SIR ఎఫ్ టి పి లో వీడియో ఫైల్ ను పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.