ETV Bharat / state

వేల్పూరులో డ్రోన్​తో క్రిమినాశక ద్రావణం పిచికారీ

కొవిడ్ వైరస్ వ్యాధి నిర్మూలనకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో డ్రోన్ సహాయంతో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.

author img

By

Published : May 5, 2020, 8:58 AM IST

Spray the antiseptic solution with the drone in velpoor
వేల్పూరులో డ్రోన్​తో క్రిమినాశక ద్రావణం పిచికారీ

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు. డ్రోన్ సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్​తో కలిసి ప్రారంభించారు. స్ప్రే చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. డ్రోన్​తో పిచికారీ చేయడాన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ఇదీచదవండి.

కాలినడకన బయల్దేరి.. చివరికి క్వారంటైన్​కు చేరారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.