పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 లారీలను కొయ్యలగూడెం పోలీసులు సీజ్ చేశారు. పోలవరం మండలం ఇటుకల కోట రీచ్ నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. మొత్తం 54 టన్నుల ఇసుక పట్టుబడినట్టు ఎస్పీ కరీముల్లా షేక్ వెల్లడించారు.
ఇవీ చదవండి: