ఇదీ చూడండి:
'మా పాఠశాలల్లో వైకాపా నేతలు చెట్లు నరికేశారు' - ruling party activists cutting trees in school at west godavari dst rallpenta village
తమ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను వైకాపా నేతలు తొలగించారంటూ.. 5 గ్రామాల క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆగ్రహించారు. విద్యార్థులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంట సెయింట్ జేవియర్ పాఠశాలలో ఆందోళన చేశారు. ఆర్సీఎం సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు నీడ కోసం పెంచిన చెట్లను అనుమతులు లేకుండా తొలగిచటం దారుణమన్నారు. తమ ఫాదర్‌పై బిషప్ దాడి చేశారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న సిబ్బంది, విద్యార్థులు
ఇదీ చూడండి: