ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్​ బియ్యం పట్టివేత - జీలుగుమిల్లిలో రేషన్​ బియ్యం పట్టివేత తాజా వార్తలు

అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. వ్యాపారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ration rice caught at house in west godavari district
10 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
author img

By

Published : Aug 24, 2020, 9:39 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలోని ఓ వ్యాపారి ఇంట్లో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. వ్యాపారి స్థానికంగా కొనుగోలు చేసి విక్రయాలు చేపడుతున్నట్లు గుర్తించినట్లు విజిలెన్స్​ సీఐ విల్సన్​ తెలిపారు. వ్యాపారిపై కేసు నమోదు చేశామని అన్నారు. అతని వద్ద నుంచి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్​ తహసీల్దార్​ రవికుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి :

తొండవాడలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.