ETV Bharat / state

ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన - పశ్చిమగోదావరి జిల్లా

ఇసుక సమస్యను నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు.

ఇసుక సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ..భిక్షాటన
author img

By

Published : Oct 7, 2019, 9:14 PM IST

ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇసుక సమస్యను నిరసిస్తూ భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఇసుక కొరతపై భవన కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రధాన రహదారుల వెంట ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ భిక్షాటన ద్వారానైనా ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:పెద్ద కొత్తపల్లిలో రైతుల రాస్తారోకో

Intro:...Body:రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో భిక్షాటన కార్యక్రమం సోమవారం జరిగింది. ఇసుక కొరత పై భవన కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రధాన రహదారుల గుండా ల కార్డులు కార్డులు చేతబూని నిరసనను తెలియజేశారు. దుకాణాలకు వద్దకు వెళ్లి బిక్షాటన చేస్తారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ... ప్రతి నెల ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరత కారణంగా కార్మికులకు కూలి పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కనీసం ఈ బిక్షాటన కార్యక్రమాల ద్వారా నైనా ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.