పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ పరిశీలించింది. కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. స్పిల్ ఛానల్, కాంక్రీటు, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు, డయాఫ్రామ్ వాల్, కుడి, ఎడమ కాల్వలు... వాటి పటిష్ట వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: గోదారి పొంగినా... చెక్కు చెదరని కాపర్ డ్యామ్లు