ETV Bharat / state

వెయ్యి కుటుంబాలకు సరకులు పంచిన ఓఎన్జీసీ

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం పరిధిలోని 1000 పేద కుటుంబాలకు ఓఎన్జీసీ సిబ్బంది సరకులు పంపిణీ చేశారు. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

author img

By

Published : May 12, 2020, 7:07 PM IST

Updated : May 12, 2020, 9:51 PM IST

ongc distributed commodities at east godavari
పేదలకు ఓఎన్జీసీ నిత్యావసరాల పంపిణీ

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని 3 గ్రామాల పేద ప్రజలకు ఓఎన్జీసీ సంస్థ... నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు.

విప్పర్రు, అయినపర్రు కాకిలేరు గ్రామాల్లో 1000 కుటుంబాలకు వస్తువులు, కూరగాయలు అందజేశారు. లాక్​డౌన్ ప్రభావంతో ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవాలనే ఈ కార్యక్రమం నిర్వహించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు...ఒకరు మృతి

Last Updated : May 12, 2020, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.