రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అస్థికలను గోదావరిలో కలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి మనిషి మజిలీలో ఇటువంటి రోజు తప్పక వస్తుందన్నారు. విజయనిర్మల కడుపున పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, ఆమె ఇచ్చిన ఆస్తి అంటూ అంటే తనకున్న ధైర్యమేనని చెప్పారు. తన తల్లి నేర్పించిన క్రమశిక్షణ, వ్యక్తిత్వం వల్లే తను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. నరేష్ వెంట నటుడు గౌతంరాజు, నరేష్ సన్నిహితుడు వెంకట్రావు ఉన్నారు.
గోదావరిలో విజయనిర్మల అస్థికలు కలిపిన నరేష్ - naresh
ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల అస్థికలు ఆమె కుమారుడు నరేష్ గోదావరిలో కలిపారు.
రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అస్థికలను గోదావరిలో కలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి మనిషి మజిలీలో ఇటువంటి రోజు తప్పక వస్తుందన్నారు. విజయనిర్మల కడుపున పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, ఆమె ఇచ్చిన ఆస్తి అంటూ అంటే తనకున్న ధైర్యమేనని చెప్పారు. తన తల్లి నేర్పించిన క్రమశిక్షణ, వ్యక్తిత్వం వల్లే తను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. నరేష్ వెంట నటుడు గౌతంరాజు, నరేష్ సన్నిహితుడు వెంకట్రావు ఉన్నారు.
Body:nagari
Conclusion:8008574570