ETV Bharat / state

ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య - ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య 583కి చేరింది. ఇప్పటికే 470 మంది డిశ్చార్జి కాగా..ప్రస్తుతం ఆస్పత్రిలో 93 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సీడీసీ అధికారులు .. ఆస్పత్రిని సందర్శించి నమూనాలు సేకరించారు.

eluru
eluru
author img

By

Published : Dec 9, 2020, 11:57 AM IST

Updated : Dec 9, 2020, 2:43 PM IST

వింత మూర్చ వ్యాధి కారణంగా ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 583కి చేరింది. ఆసుపత్రిలో 93 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 470 మందిని డిశ్చార్జి చేశారు. డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సీడీసీ అధికారులు .. ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ మోహన్‌తో అధికారులు భేటీ అయ్యారు. రోగుల వివరాలు, ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. ప్రభుత్వాస్పత్రిలోని పరిస్థితులపై వైద్యులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి. ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు

Last Updated : Dec 9, 2020, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.