ETV Bharat / state

చంద్రబాబుకు కాంగ్రెస్ నేతల సంఘీభావం

దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా.. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు.

author img

By

Published : Feb 11, 2019, 9:03 PM IST

ప్రత్యేక హోదా నిరసన
ప్రత్యేక హోదా నిరసన
దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు , ఉపాధ్యాయ - ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రం పట్ల భాజపా మెుండివైఖరి వహిస్తుందని, ప్రతిపక్ష నేత జగన్ భాజపాకు వంత పాడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మండల కేంద్రాలలో చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
undefined

Digital Advisory
Monday 11th February 2019
Clients please note the following addition to our output:
VIRAL (SKIING): Henrik von Appen suffers dramatic crash in the downhill portion of the combined. Already moved.  
Regards,
SNTV
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.