ETV Bharat / state

'చిన్నారుల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మాదే' - ఏలూరు రాష్ట్రస్థాయి మహిళ, శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన మహిళ, శిశు సంక్షేమశాఖ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఇప్పటి వరకు ఎవరూ కేటాయించని విధంగా.. చిన్నారుల ఆరోగ్య రక్షణకు రూ. 1,800 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

minister vanitha in eluru woman, child welfare review meet
ఏలూరులో మహిళ, శిశు సంక్షేమ సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి వనిత
author img

By

Published : Jan 8, 2021, 8:56 PM IST

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీటవేస్తోందని.. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఆ శాఖ రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, ఈ సిబ్బంది కార్యక్రమానికి హాజరయ్యారు.

అంగన్​వాడీలకు సంబంధించిన ప్రదర్శన శాలలను మంత్రి పరిశీలించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కోసం రూ. 1,800 కోట్లు కేటాయించి.. చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అందించనన్ని నిధులు.. సీఎం జగన్ సర్కారు వారి కోసం కేటాయిస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు ఏ కోర్టు ప్రశ్నించడానికి వీలు లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.