ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి అనిల్ - latest news on polavaram
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ పనులను జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిశీలించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, డయాఫ్రామ్ వాల్ తదితర పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మూడో నెంబర్ బ్లాక్‌కు మంత్రి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఎగువ దిగువ కాపర్ డ్యామ్‌లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి అనిల్
ఇదీ చదవండి: