ఇదీ చదవండి
మాగంటి బాబు కోసం భార్య ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా తెదేపా ఏలూరు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు సతీమణి పద్మవల్లి దేవి ఏలూరు నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన భర్త ఎంపీ మాగంటి బాబుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు
మాగంటి బాబు కోసం భార్య ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా తెదేపా ఏలూరు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు సతీమణి పద్మవల్లి దేవి ఏలూరు నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన భర్త ఎంపీ మాగంటి బాబుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. పలువురు న్యాయవాదులతో ఆమె భేటీ అయ్యారు. తాము తెదేపాకు అండగా ఉంటామని న్యాయవాదులు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
Intro:ap_knl_131_04_strecher pai_ abhyarthi_ ennikala_pracharam_ab_c13
పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం
నెంబర్-8008550324
స్ట్రెచర్ పై టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
కర్నూల్ జిల్లా మంత్రాలయం అసెంబ్లీ పెద్దకడుబూరు మండలం కంబలదిన్నే, జలవాడి, కంబలదహల్, హెచ్.మురవణి గ్రామాలలో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 16న వైసీపీ నాయకుల కాల్పుల్లో గాయపడిన తిక్కారెడ్డి ఒకవైపు చికిత్స పొందుతూ మరోవైపు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి వేసుకొన్నారు.
బైట్- తిక్కారెడ్డి, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి
Body:నరసింహులు
Conclusion:మంత్రాలయం