సామాన్యులకు తక్కువ ధరకే ఇసుక అందించేందుకే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇసుక స్టాక్ పాయింట్ ను ఆయన ప్రారంభించారు. ఇసుక సరఫరాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు వివరించారు. మీసేవకేంద్రం, ఆన్ లైన్ విధానంలో బుక్ చేసుకుంటే ఇసుకను ఇంటికే పంపిణీ చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి.