ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం - స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని వినియోగదారుల నుంచి సేకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

illegale-ration-rice-seaz-in-west-godavari
author img

By

Published : Jun 24, 2019, 11:02 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని ఆర్.ఖండ్రిక వద్ద... అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని రవాణా చేసేందుకు... వాహనంలోకి తరలిస్తుండగా పట్టుకున్నారు. సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని వినియోగదారుల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది.

Intro:AP_ONG_52_22_ SAGAR WEATER VRUDHA_AV_C9

సాగర్ నీరు వృధాగా పోతున్నా పట్టిపట్టనట్టు చూస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అధికారులు.

ప్రకాశంజిల్లా పొదిలిమండలం పొదిలినుండి కంబాలపాడు పోయే మార్గంలో పోతవరం గ్రామం దాటిన తరువాత 147-148 మైలురాయి మద్యలో రోడ్డు ప్రక్కన ఉన్న సాగరు నీటి మెయిన్ పైపులైన్ నుండి లీకై సాగరునీరు వృధాగా పోతుంది.ఈ విధంగా నాలుగురోజులనుండి జరుగుతుందని స్థానికులు చెపుతున్నారు. ఇప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చేర్యాలు చేపట్టలేదు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మొత్తం
బిందెడు నీటికోసం రోజంతా పడిగాపులు కాయవలసివస్తుంది.అధికారులు ఇప్పటికైనా మేల్కొని పైపులైన్ కు మర్మ్మత్తుచేయించి సక్రమంగా నీటిని విడుదల చేయాలని ప్రజలు వాపోతున్నారు. Body:.దర్శి ప్రకాశం Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.