పశ్చిమ గోదావరి జిల్లాలోని గాలాయగూడె గ్రామాన్ని.. జోరు వాన ముంచేసింది. దుర్గారావు అనే వ్యక్తి ఇంట్లోని గోడ కూలింది. టీవీ ధ్వంసమైంది. గ్రామంలోని తాటి చెట్లు.. నేలకొరిగాయి. 2 గంటల పాటు హోరు గాలితో కూడిన భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలను నీట ముంచింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: