పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పూలు, పళ్లతో కొలిచారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు.
ఇదీ చదవండి: ఇకపై సీబీఐ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టొచ్చు!