పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన అనంతలక్ష్మి ఇంటికి వెళ్లిన ఇద్దరు అగంతకులు... డ్వాక్రా కార్యాలయం నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నారు. లక్ష రూపాయలు రుణం వస్తుందని... ఇందుకు ఫోటోలు అవసరమని చెప్పారు. బంగారు ఆభరణాలు ధరించి ఫోటోలు దిగితే రుణం రాదని మభ్యపెట్టారు. నిజమేనని నమ్మిన బాధితురాలు... ఆభరణాలు తీసి పక్కన పెట్టింది. నిందితుల్లో ఒకరు ఫోటో తీస్తున్నట్టు నటిస్తుండగా... మరొకరు ఆభరణాలను దొంగిలించారు. అనంతరం ఇద్దరు ద్విచక్రవాహనంపై ఉడాయించారు. బాధితురాలు అనంతలక్ష్మి.... పెరవలి పోలీసులను ఆశ్రయించించగా.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రుణాలు ఇప్పిస్తామని చెప్పి.. నగలు చోరీ - dwakra
రుణాలు ఇప్పిస్తామని వచ్చిన ఇద్దరు అగంతకులు.. ఓ మహిళను మోసగించారు. 6.8 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన అనంతలక్ష్మి ఇంటికి వెళ్లిన ఇద్దరు అగంతకులు... డ్వాక్రా కార్యాలయం నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నారు. లక్ష రూపాయలు రుణం వస్తుందని... ఇందుకు ఫోటోలు అవసరమని చెప్పారు. బంగారు ఆభరణాలు ధరించి ఫోటోలు దిగితే రుణం రాదని మభ్యపెట్టారు. నిజమేనని నమ్మిన బాధితురాలు... ఆభరణాలు తీసి పక్కన పెట్టింది. నిందితుల్లో ఒకరు ఫోటో తీస్తున్నట్టు నటిస్తుండగా... మరొకరు ఆభరణాలను దొంగిలించారు. అనంతరం ఇద్దరు ద్విచక్రవాహనంపై ఉడాయించారు. బాధితురాలు అనంతలక్ష్మి.... పెరవలి పోలీసులను ఆశ్రయించించగా.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పజిల్స్ నింపడం చాలామందికి హాబీ అలాంటి హాబీ ఉన్న వ్యక్తి దీని ద్వారా గిన్నీస్ బుక్ లో స్థానం పొందాలని ప్రయత్నించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారు గంటల సమయంలో సుడోకు ఈజీ పజిల్స్ నింపాడు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మద్దుల రవి ఈ ప్రయత్నం చేశాడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీటిని వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న రవికి ఫజిల్స్ నింపడం అంటే చాలా ఇష్టం . సుడోకు ఈజీ ఫజిల్స్ నింపడంలో ఇతను ప్రతిభ చూపేవాడు. దీని నుంచే గిన్నిస్ బుక్ లో స్థానం పొందాలనే కోరిక తో సాధన చేశాడు ఈజీ ఫజిల్ లో 81 గడులు ఉంటాయి. దీంట్లో సుమారు 40 అంకెలు ఇస్తారు. ఒకటి నుంచి తొమ్మిది అంకె వరకు వరుస క్రమంలో నింపాలి.
Body:మెదడుకు పదును పెట్టె ఈ ఫజిల్ నింపడం ఒకింత కష్టమే. ఇలాంటివి 400 ఫజిల్స్ రవి సునాయాసంగా పూర్తి చేశాడు. ఇతన్ని పలువురు అభినందించారు.
Conclusion: బైట్1 మద్దుల రవి, అనకాపల్లి