ETV Bharat / state

కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు

ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదికి ఇన్​ఫ్లో పెరుగుతోంది. గోదావరి నుంచి కృష్ణలోకి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేశారు.

పట్టిసీమ
author img

By

Published : Jul 7, 2019, 11:32 PM IST

కృష్ణమ్మ చెంతకు గోదావరి

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణానదికి నీటిని విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను వదిలారు. మొత్తం 16 పంపుల నుంచి 5 వేల 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. ఈ కారణంగానే.. కృష్ణానదికి నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

Intro:ap_rjy_96_07_chagalnadu yettipothala pathakam_neeru_vidudhala_mp,mla's_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరు వద్దనున్న చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ , అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి , రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ,రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం వైకాపా ఇంచార్జి ఆకుల వీర్రాజు కలిసి ఆదివారం సాయంత్రం సాగునీరు విడుదల చేశారు. అనంతరం కాలువలో పసుపు ,కుంకుమ, పూలు వేసి పూజ చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జులై నెలలోనే నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ఈ కృష్ణారావు ,ఈఈ రవిబాబు ,డీఈ రమేష్ ఏఈఈ జగదీష్ , వైకాపా నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.