ETV Bharat / state

దాతృత్వం చాటుకున్న ఆశా వర్కర్ - food distribution to the migrant workers by asha worker

దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ఇంటి వద్ద వంటలు చేసి పొట్లాలు కట్టి జాతీయ రహదారిపై వెళ్లే వలస కూలీలకు అందజేశారు.

Breaking News
author img

By

Published : May 8, 2020, 11:38 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా వలస వెళ్లిన వారు కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో వారికి దాతలు ఆహారం అందిస్తున్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త పుట్టి కామేశ్వరి ఇంటి వద్ద వంటలు చేసి పొట్లాలు కట్టి జాతీయ రహదారిపై వెళ్లే వారికి అందచేశారు. ఆలూరు ఆశ్రం కూడలిలో ఆటో నగర్కు చెందిన హేమకుమార్ భోజన పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందజేశారు.
ఇది చదవండి ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.