ETV Bharat / state

ఉమర్ అలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ - అత్తిలిలో ఉమర్ అలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ వార్తలు

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేదలకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయమందిస్తున్నాయి. భోజన వితరణ చేస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.

food distributed to poor people by umar alisha trust at attili west godavari district
ఉమర్ అలీషా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ
author img

By

Published : Apr 22, 2020, 10:34 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్​మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు. సుమారు 160 మందికి భోజన వితరణ చేశారు.

ఇవీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్​మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు. సుమారు 160 మందికి భోజన వితరణ చేశారు.

ఇవీ చదవండి:

థియేటర్ల సిబ్బందికి సరుకులు పంచిన మెగా ఫ్యాన్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.