గోదావరి వరద కారణంగా...పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ, పెరవలి, నిడదవోలు మండలాల పరిధిలోని లంకభూముల్లో పంటలు నీట మునిగాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గోదావరి వరదతో...నీటమునిగిన పంటభూములు
వరద పంటభూములను ముంచేసింది. వరద కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
farmers
గోదావరి వరద కారణంగా...పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ, పెరవలి, నిడదవోలు మండలాల పరిధిలోని లంకభూముల్లో పంటలు నీట మునిగాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసానికి సైతం ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Intro:AP_RJY_56_14_LEOUTS_DWAMSAM_AV_C9
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా వేసిన అనధికార లే అవుట్లను గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా) అధికారులు ధ్వంసం చేస్తున్నారు
Body:తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం లో అనధికారంగా వేసిన 9 లేఅవుట్ల వద్దకు వెళ్లి రోడ్లను జెసిబి తో ధ్వంసం చేశారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కామన్ స్థలాన్ని విడిచిపెట్టకుండా, 40 అడుగుల రోడ్డు వేయకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు చేపడుతున్నారు అనుమతులు కూడా తీసుకోకపోవడం వల్ల అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు గుడా సి పి ఓ అధికారి రామ్ కుమార్ అన్నారు.
Conclusion:జిల్లాలో 34 లే అవుట్ల పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ప్రజలు కూడా స్థలాలను కొనే సమయంలో అనుమతులు ఉన్నాయి లేవా అనేది తెలుసుకొని కొనాలి అన్నారు
బైట్ :రామ్ కుమార్ గూడా అధికారి