ETV Bharat / state

'చింతమనేని వీడియో ఎడిట్‌, చేసి వైరల్‌ చేశారు' - ఎస్పీ రవిప్రకాశ్

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులనుద్దేశించి అనుచితంగా వ్యాఖ్యనించాడంటూ, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వీడియోలో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ స్పష్టం చేశారు.

ఎస్పీ రవిప్రకాశ్
author img

By

Published : Feb 21, 2019, 9:25 PM IST

Updated : Feb 21, 2019, 9:40 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులనుద్దేశించి అనుచితంగా వ్యాఖ్యనించాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వీడియోలో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ స్పష్టం చేశారు. చింతమనేని వీడియోను కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా మార్పులు చేశారన్నారు. పెదపాటు మండలం తోటగూడెంకు చెందిన వైకాపా కార్యకర్త కత్తుల రవికుమార్ సామాజిక మాధ్యమాల్లో చింతమనేని పై ఆసత్య ప్రచారం చేశాడన్నారు. మనోభావాలు దెబ్బతినేలా వీడియో రూపొందించిన నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 21 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0844: China MOFA Briefing AP Clients Only 4197177
DAILY MOFA BRIEFING
AP-APTN-0835: Iraq US Envoy Must credit Rudaw TV and not obscure logo; No access Iraq; No client archiving; No AP reuse 4197176
New US envoy for anti-IS coalition in Irbil
AP-APTN-0816: Bangladesh Mortuary AP Clients Only 4197173
People at mortuary after fire kills 70 in Dhaka
AP-APTN-0759: Vietnam NKorea Envoy 2 AP Clients Only 4197172
NKorea delegation departs guest house in Hanoi
AP-APTN-0759: Vatican Summit Arrivals AP Clients Only 4197171
Arrivals for Vatican sex abuse summit
AP-APTN-0701: Spain Catalonia Fire AP Clients Only 4197169
Catalan protesters set fires to block Girona road
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 21, 2019, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.