పశ్చిమ గోదావరి జిల్లాలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. కామవరపుకోట మండలం వీరంపాలెంలో నిందితుడు సింగ్ వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 18 నాటు తుపాకులు, 2.5 కిలోల నల్లమందు, 31 కిలోల ఇనుప గుళ్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన ఓ హత్యకు నిందితుడు సింగ్ వెంకటేశ్.. నాటుతుపాకీని సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
AP - TS Water Disputes: రేపే 2 బోర్డుల కీలక భేటీ.. నిలదీసేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధం!