పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ లను... రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో వాటిని భద్రపరచారు. కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు దేవదత్ శర్మ తదితరుల సమక్షంలో గదికి సీలు వేశారు. అనంతరం అధికారులు, రాజకీయ నాయకులు గదికి ఏర్పాటు చేసిన కాగితంపై సంతకాలు చేశారు.
ఇవి చూడండి...తొలిసారి గ్రేడింగ్ విధానంలో ఫలితాలు- తగ్గిన ఉత్తీర్ణత