ఇదీ చూడండి:
భీమవరంలో మూడో రోజుకు చేరిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు - latest sports news at bhimavaram
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - 2019 క్రికెట్ పోటీలు మూడో రోజుకు చేరాయి. కేజీఆర్ఎల్ కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల విద్యార్థులు తలపడ్డారు. భీమవరం, తణుకు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగింది. పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
భీమవరంలో 3రోజుకు చేరిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు
Intro:రిపోర్టర్: జి. సూర్య దుర్గా రావు
సెంటర్ :భీమవరం
జిల్లా: పశ్చిమ
ఫైల్ నేమ్ :Ap_tpg_41_20_bvm_Attn_Eenadu_Cricket_3rdDay_Ap10087
మొబైల్ :9849959923
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని కే జి ఆర్ ఎల్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ మూడవరోజు చేరింది. మొదటి మ్యాచ్ శ్రీమతి సీత పాలిటెక్నిక్ కళాశాల భీమవరం, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల భీమవరం జట్ల మధ్య జరిగింది .ఈ మ్యాచ్లో శ్రీమతి సీత పాలిటెక్నిక్ కళాశాల జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్ డి.ఎన్.ఆర్ కళాశాల భీమవరం, శ్రీ మారుతీ జూనియర్ కళాశాల తణుకు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లను తిలకించేందుకు క్రీడాకారులు తరలివస్తున్నారు. ఈ మ్యాచ్లకు అంపైర్లు గా శ్రీధర్, మురళి పాండేలు వ్యవహరిస్తున్నారు.
Body:రిపోర్టర్: జి. సూర్య దుర్గా రావు

Conclusion:రిపోర్టర్: జి. సూర్య దుర్గా రావు