కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు నాగ హనుమన్ గ్రూపు పరిశ్రమల తరపున పీపీఈ కిట్లను అందజేశారు. సంస్థ వైస్ చైర్మన్ భాస్కర్ పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సీఐ సుబ్బారావు సిబ్బందికి పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పని చేస్తున్న పోలీసులకు పీపీఈ కిట్లను అందజేయటం అభినందనీయమన్నారు. పూర్తి స్థాయిలో రక్షణకు అవసరమైన వాటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
భీమడోలులో పోలీసులకు పీపీఈ కిట్ల పంపిణీ - భీమడోలు కరోనా తాజా వార్తలు
కరోనా బారిన పడకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు నాగ హనుమన్ గ్రూపు పరిశ్రమ తరుపున పీపీఈ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సర్కిల్ పరిధిలోని పోలీసులందరికీ సమకూర్చారు.
భీమడోలులో పోలీసులకు పీపీఈ కిట్ల పంపిణీ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు నాగ హనుమన్ గ్రూపు పరిశ్రమల తరపున పీపీఈ కిట్లను అందజేశారు. సంస్థ వైస్ చైర్మన్ భాస్కర్ పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సీఐ సుబ్బారావు సిబ్బందికి పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పని చేస్తున్న పోలీసులకు పీపీఈ కిట్లను అందజేయటం అభినందనీయమన్నారు. పూర్తి స్థాయిలో రక్షణకు అవసరమైన వాటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:
మార్కెట్లో ఇవాళ్టి కూరగాయల ధరలు
Last Updated : Apr 18, 2020, 9:14 AM IST