ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ - lockdown effect on people

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థింగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు పలువురు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటునందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of essentials and masks for the poor people in ramachandrapuram
పేదలకు నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ
author img

By

Published : Apr 8, 2020, 12:52 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పీ.పీ.ఎన్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు పోషకాహార సరకులు, మాస్కులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నందున పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశామని ఫౌండేషన్ అధ్యక్షుడు చందర్రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై వైరస్ వ్యాప్తిని నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి.

'కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు గవర్నర్ సాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.