పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా...క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులాల మధ్య చెలరేగిన విద్వేషాలతో గొడవ జరిగిందని బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితకుటుంబం రహదారిపై బైఠాయించారు.
నిమజ్జనోత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ - immersion ceremonies
వినాయక చవితి నిమజ్జనం ఉత్సవాల్లో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Conflict between the two groups in immersion ceremonies in bavayipalem at west godavari district
పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా...క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులాల మధ్య చెలరేగిన విద్వేషాలతో గొడవ జరిగిందని బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితకుటుంబం రహదారిపై బైఠాయించారు.
Intro:ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు, యాత్రికులకు, రక్షణ కరువైంది. దొంగల ముఠా అమాయకులను మోసం చేస్తూ... నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసు అధికారుల పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.
Body:ఓ వ్యక్తి నుంచి కట్టుకున్న దుస్తులతో సహా మొత్తం దోచుకున్న సంఘటన తిరుపతి లో చోటుచేసుకుంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తన బంధువులను చూసేందుకు కడప జిల్లా రాయచోటి నుంచి వచ్చిన రవి అనే వ్యక్తి మద్యం మత్తులో తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం కింద బస్టాండ్ వద్ద ఉండగా కొందరు దొంగలు ఓ యువతను చూపించి చీకట్లోకి తీసుకెళ్లారు. అతని వద్ద ఉన్న నగదు, చేతి వాచ్చి ఇతర వస్తువులు తీసుకున్నారు. ఇతరులకు చెప్పుకొనే అవకాశం లేకుండా దుస్తులు సైతం లాగేసారు. దీంతో చేసేది ఏమీ లేక అక్కడే రాత్రంతా ఉండి తెల్లవారుజామున అక్కడ పడి ఉన్న బనియన్ ను తన నడుముకు చుట్టుకుని బస్టాండ్ లో తిరుగుతుండగా ఆర్టీసీ సిబ్బంది బిక్షగాడని, మతిస్థిమితం లేని వ్యక్తి అని భావించి అతన్ని సెక్యూరిటీ గదికి తీసుకువచ్చి విచారించగా విషయం వెలుగు చూసింది. అతను వేదన విన్న పలువురు ఇచ్చిన చార్జి డబ్బులతో బాధితుడు రవి ఊరు వెళ్ళాడు.
Conclusion:ఆర్టీసీ బస్టాండ్ లో దొంగలు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో ఈ తీరును చూస్తే అర్థమవుతుంది. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ లో పోలీసు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం.
నోట్: సార్ బాధితుడు రవి ఫొటో Ap_tpt_66_04r_busstand lo_nelluva dopidi_av_AP10015 రాప్ యాప్ లో పంపించాను పరిశీలించగలరు