ETV Bharat / state

పశ్చిమలో సాయుధ బలగాల కవాతు

జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సాయుధ బలగాలు పిలుపునిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు చేసి అందరికీ అవగాహన కల్పించారు.

పశ్చిమలో సాయుధ బలగాల కవాతు
author img

By

Published : Mar 28, 2019, 4:34 PM IST

Updated : Mar 29, 2019, 5:27 AM IST

పశ్చిమలో సాయుధ బలగాల కవాతు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు చేశాయి. జీలుగుమిల్లి, ములగలంపల్లి స్వర్ణ వారి గూడెం ప్రాంతాల్లో ఓటర్లకు శాంతిభద్రతలపై అవగాహన కల్పించాయి. ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది.. ప్రదర్శనగా వెళ్లారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Intro:కిట్ నం:879, విశఖ ఉత్తరం, ఎం.డి. అబ్దుల్లా
.
( ) భారతదేశంలో కాశ్మీరు అంతర్భాగంగా ఉండాలని భావించిన ఉన్నతమైన వ్యక్తి ఫారూఖ్ అబ్దుల్లా అని విశాఖ టిడిపి నగర అధ్యక్షుడు ఎస్సై రెహమాన్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Body:భారత దేశ సమగ్రత కోసం ఫారూఖ్ అబ్దుల్లా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని రెహమాన్ గుర్తు చేశారు. అంతటి ఉన్నత చరిత్ర కలిగిన ఫారూఖ్ అబ్దుల్లా తలపై రూపాయి పెడితే చెల్లదని విశ్రాంత రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఐవీఆర్ కృష్ణారావు అనడం దారుణమని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Conclusion:పిల్ల కాకి, నీకేం తెలుసు ఫరూక్ అబ్దుల్లా గురించని విమర్శించారు. ఈ దేశ సెక్యులర్ విధానాలపై కృష్ణా రావు కి ఏవైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేయాలని కోరారు.

బైట్ : ఎస్. ఎ.రహమాన్, టీడీపీ.నగర అధ్యక్షుడు.
Last Updated : Mar 29, 2019, 5:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.