Actor Nagarjuna Arrives At Khairatabad RTO Office : రవాణాశాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు. తన కొత్త లగ్జరీ కారు టయోటా లెక్సెస్ వాహనానికి రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్లోని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఫొటో దిగి, సంతకం చేశారు. ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
కొత్త కారు కొన్న హీరో నాగార్జున - ఆర్టీఓ కార్యాలయంలో సెల్ఫీల సందడి - ACTOR NAGARJUNA AT RTO OFFICE
ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చిన సినీనటుడు నాగార్జున - కొత్త కారు రిజిస్ట్రేషన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2024, 5:53 PM IST