west godavari rave party: పశ్చిమగోదావరి జిల్లా పొలసానిపల్లి తోటలో రేవ్ పార్టీ వ్యవహారంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి పొలసానిపల్లిలో రేవ్ పార్టీ జరుగుతుందనే పక్క సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. ఇద్దరు యువతులు, నలుగురు యువకులను అరెస్టు చేశారు. రేవ్ పార్టీ నిర్వహకుడితో పాటు మరో యువతి పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి: