ఆధారాలు లేని రూ.4 లక్షల 45 వేలు పట్టివేత - పశ్చిమగోదావరిజిల్లా
పశ్చిమగోదావరిజిల్లా తణుకులో ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా తరలిస్తున్న 4 లక్షల 45 వేల రూపాయల మొత్తాన్ని పోలీసులు పట్టుకున్నారు. సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రూ.4 లక్షలు పట్టివేత
sample description